హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉద్యోగాలు...
- July 17, 2023
హైదరాబాద్: భారత ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (నిన్)లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 45 , టెక్నీషియన్ పోస్టులు 33, ల్యాబొరేటరీ అటెండెంట్ 38 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400, టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ, ల్యాబొరేటర్ అటెండెంట్ కు 18000 నుండి 56,900రూ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ జులై 24, 2023 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదిగా ఆగస్టు 14, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;http://www.nin.res.in. పరిశీలించగలరు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







