ఇండియన్ ట్రావెల్స్: దుబాయ్ టాప్ అంతర్జాతీయ గో-టు హాట్‌స్పాట్
- July 17, 2023
దుబాయ్: 2023 ప్రథమార్థంలో భారతదేశం నుండి వచ్చే ప్రయాణికుల కోసం దుబాయ్ అగ్ర అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బ్యాంకాక్, లండన్, సింగపూర్, వుంగ్ టౌ (వియత్నాం), కౌలాలంపూర్, హో చి మిన్ సిటీ (వియత్నాం), పారిస్ మరియు హనోయి ఉన్నాయి. 2023 H1లో భారతీయ ప్రయాణికులు అత్యధికంగా బుక్ చేసిన దేశీయ గమ్యస్థానాలుగా న్యూఢిల్లీ, జైపూర్, బెంగళూరు, రిషికేశ్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, మనాలి మరియు గుర్గావ్ నిలిచాయి. 2023 సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులలో యూఏఈ నుండి వచ్చిన సందర్శకులు మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా యూకే, యూఎస్, రష్యా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటైన Booking.com, ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్ సంయుక్తంగా 2023 మొదటి అర్ధభాగంలో ఇండియన్స్ దేశీయ, అంతర్జాతీయ వాయేజర్ల ప్రయాణ ప్రాధాన్యతలను వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







