ఖతార్ ప్రాదేశిక జలాల్లో 'రెడ్ స్పాట్'పై ముగిసిన దర్యాప్తు
- July 19, 2023
దోహా: ఖతారీ ప్రాదేశిక జలాల్లో రెడ్ స్పాట్ పై దర్యాప్తు ముగిసింది. దీనిపై నిపుణులు రూపొందించిన నివేదిక పర్యావరణం, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చేరింది. మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత ఏజెన్సీలు వేగంగా స్పందించి, నమూనాలను పర్యవేక్షించడానికి మరియు సేకరించడానికి, స్పాట్‌ను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశాయి. ఈ ప్రదేశంలోని జలాల్లో ఎలాంటి పారిశ్రామిక కాలుష్యం లేదని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. ఎన్విరాన్‌మెంటల్ మానిటరింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని లాబొరేటరీలలో వాటర్ ఎన్విరాన్‌మెంట్ క్వాలిటీ టీమ్ నిర్వహించిన పరీక్షలో రెడ్ స్పాట్ అనేది కొన్ని రకాల పాచి, ఆల్గేల కారణంగా ఇది ఏర్పడిందని, దీన్ని "రెడ్ టైడ్" అని పిలుస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..