మస్కట్ గవర్నరేట్‌లో ఉద్యోగ అవకాశాలు
- July 20, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థల్లో యూనివర్సిటీ అర్హతలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారి కోసం కార్మిక మంత్రిత్వ శాఖ అనేక ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. యూనివర్శిటీ అర్హతలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో అనేక ఖాళీలు అందుబాటులో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ (మస్కట్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్) ప్రకటించింది. దరఖాస్తులు జులై 19 నుంచి ప్రారంభం అవుతాయని ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. దరఖాస్తు విధానం, మరిన్ని వివరాల కోసం, ఆసక్తి ఉన్నవారు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను (https://www.mol.gov.om) సందర్శించాలి. లేదా Ma3ak అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం కాల్ సెంటర్‌లో (80077000) సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







