యూఏఈ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూలి ఇద్దరు మృతి
- May 15, 2016
మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, ట్రైనింగ్లో ఉండగా ప్రమాదానికి గురై కూలిపోయినట్లు యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ కమాండ్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. పైలట్ మరియు, ఇన్స్ట్రక్టర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గల కారణాల్ని విశ్లేషిస్తున్నామనీ, విచారణ కొనసాగుతుందని అధికాకారులు చెప్పారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







