రానున్న రోజుల్లో కువైట్‌లో హీట్ వేవ్స్
- July 21, 2023
కువైట్: రాబోయే రోజుల్లో హీట్ వేవ్ తీవ్రతరం అవుతాయని, అదే సమయంలో అసాధారణమైన హీట్ వేవ్స్ అతలాకుతలం చేస్తాయని అంచనా వేస్తున్నారు. దేశం సంవత్సరంలో హాటెస్ట్ రోజులను చూస్తుందని పేర్కొన్నారు.రాబోయే కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 నుండి 52 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని హెచ్చరించారు. ఆయా రోజుల్లో విపరీతమైన వేడి కారణంగా వడదెబ్బ, వేడి అలసట ఉంటుందని, వేడి వాతావరణం నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్‌లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి









