ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న షేక్ సయీద్ బిన్ జాయెద్

- July 22, 2023 , by Maagulf
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న షేక్ సయీద్ బిన్ జాయెద్

యూఏఈ: అబుధాబి పాలకుడి ప్రతినిధి షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని యూఏఈ ప్రెసిడెంట్స్ కోర్ట్ ప్రకటించింది. “అబుధాబి పాలకుడి ప్రతినిధి షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థిస్తున్నాం.'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ సయీద్ అబుధాబి పాలకుడి ప్రతినిధిగా ఉన్నారు. అలాగే యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోదరుడు అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com