ప్రయోగాల జోలికి పోనంటోన్న మెగాస్టార్.! కారణం అదేనా.?
- July 22, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా బిజీగా వున్నారు. వరుస సినిమాలు చేస్తున్నారు. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ సినిమా రిలీజ్‌కి సిద్దంగా వుంది. దీంతో పాటూ, సురేందర్ రెడ్డితో ఓ సినిమా, కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయాల్సి వుంది.
వీటితో పాటూ, కొందరు యంగ్ డైరెక్టర్లు కూడా చిరంజీవి కోసం వెయిటింగ్లో వున్నారు. కథలు వినిపించారు. అయితే, చిరంజీవి మాత్రం ఎలాంటి ప్రయోగాలకూ పోకూడదని డిసైడ్ అయ్యారట.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవాలనుకుంటున్నారట. ‘ఆచార్య’ ఇంపాక్ట్ చిరంజీవిని బాగా వేధించింది. అదే చిరంజీవిని ప్రయోగాల జోలికి వెళ్లకుండా చేస్తోందట.
ఇదంతా నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు. తన కారణంగా నిర్మాతలు నష్టపోకూడదన్న సిద్దాంతం చిరంజీవిది. అందుకే, తనకు చేయాలని వున్నా డిఫరెంట్ జోనర్స్ జోలికి పోవడం లేదట మెగాస్టార్ చిరంజీవి.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









