కువైట్ లో గుండెపోటుతో భారత వ్యాపారి ముస్తఫా మృతి
- July 28, 2023
కువైట్: భారతీయ జాతీయుడు ముస్తఫా ( 56) జూలై 26న గుండెపోటుతో కువైట్‌లో మరణించారు. ముస్తఫా చిన్న తరహా వ్యాపారాలు చేస్తూ హవల్లీ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్మాస్ రెస్టారెంట్‌కి యజమానిగా మారారు. అతను కువైట్‌లోని తమిళనాడు ముస్లిం కల్చరల్ అసోసియేషన్ (TMCA) అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను IFL అసోసియేషన్‌లో చురుకైన సభ్యుడు. అనేక సామాజిక సేవలు చేస్తున్నాడు. TMCA నిర్వహించిన సామాజిక సామరస్య సదస్సు విజయవంతానికి ఆయనే ప్రధాన భూమిక పోషించారు. ముస్తఫా కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముస్తఫా సంస్కరణలో పలువురు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







