గుణ శేఖర్ని లైట్ తీసుకున్న రానా.!
- July 29, 2023
రానా - గుణ శేఖర్ కాంబినేషన్లో ‘హిరణ్య కశ్యప’ మూవీ ఎప్పుడో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
రానా తన సినిమాలతో, గుణ శేఖర్ ఇతరత్రా ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయి, ఈ ప్రాజెక్ట్ దాదాపు పక్కన పెట్టేశారు. అయితే, ఇటీవలే ఈ సినిమా గురించి ప్రస్థావన తెర పైకి వచ్చింది.
అయితే, ఈ మధ్య గుణ శేఖర్‌కి ఏదీ కలిసి రావడం లేదు. ఏ సినిమా పట్టుకున్నా మట్టే అయిపోతుంది. స్టార్ స్టేటస్ వున్న సమంత (శాకుంతలం) కూడా గుణ శేఖర్ అదృష్టాన్ని మార్చలేకపోయింది.
దాంతో, రానా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ప్రాజెక్ట్ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడనీ తెలుస్తోంది. తన సొంత నిర్మాణంలో ఈ సినిమాని రూపొందించబోతున్నాడట.
అలాగే, గురూజీ త్రివిక్రమ్ సలహాలూ, సూచనలూ ఈ సినిమా కోసం కోరబోతున్నాడనీ తెలుస్తోంది. అమర్ చిత్ర కథ అనే ఓ కామిక్ బుక్ నుంచి ఈ సినిమా కథా నేపథ్యాన్ని తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







