జర్మనీకి బయలుదేరిన HM సుల్తాన్
- July 29, 2023మస్కట్: హిజ్ మెజెస్టి ది సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి బయలుదేరి వెళ్లారు. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఈ రోజు దేశం విడిచిపెట్టి, స్నేహపూర్వక దేశమైన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి ప్రైవేట్ సందర్శనకు బయలుదేరారని సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్