రష్యాకు వెళ్లే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు గుడ్ న్యూస్
- July 30, 2023
న్యూఢిల్లీ: భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఆగస్టు 1 నుండి ఇ-వీసాను జారీ చేయాలని రష్యా నిర్ణయించింది. దీంతో ఇక సులువుగా రష్యాకు ప్రయాణించవచ్చని పేర్కొంది. 52 దేశాల పౌరులు కొత్త ఇ-వీసాను పొందవచ్చని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. నివేదికల ప్రకారం, ఇ-వీసా ప్రాసెసింగ్ సమయం నాలుగు రోజులు, వీసా దరఖాస్తుదారులు $40 (Dh146.90) కాన్సులర్ రుసుము చెల్లించాలి. ఇ-వీసా పర్యాటకం, వ్యాపార పర్యటనలు మరియు ఇతర ప్రయోజనాల కోసం రష్యాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. వీసా 60 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ప్రయాణికులు 16 రోజుల వరకు ఉండేందుకు అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







