తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్
- July 30, 2023
హైదరాబాద్: నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. నేడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ మొదలుపెట్టి సాయంత్రం 6గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఏ ప్యానల్ చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







