విదేశీ ఉద్యోగుల నియామకాలపై సీఎస్సీ క్లారిటీ
- August 05, 2023
కువైట్: సివిల్ సర్వీస్ కౌన్సిల్ తీర్మానం 11 (2017) ప్రకారం.. అన్ని ప్రభుత్వ సంస్థలలో విదేశీ ఉద్యోగులను కువైట్ పౌరులతో భర్తీ చేసే విధానానికి (కువైటైజేషన్ డ్రైవ్) కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్(CSC) నిబద్ధతను పునరుద్ఘాటించింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో నాన్ కువైట్ల రిక్రూట్మెంట్కు సంబంధించి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ప్రచారం చేయబడిన ఊహాగానాలు సరికావని CSC తన ట్వీట్లో తెలిపింది. రీప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి CSC ప్రతి కెరీర్‌కు నిర్ణీత శాతాల ప్రకారం.. సెంట్రల్ ఎంప్లాయిమెంట్ ప్లాన్‌లో నమోదు చేయడం ద్వారా అన్ని ప్రభుత్వ సంస్థలలో జాతీయుల నియామకాన్ని కొనసాగుతుందని కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







