ఓ మంచి పని కోసం వినూత్న ఆలోచన
- May 17, 2016
అండర్ ప్రివిలైజ్డ్ చిల్డ్రన్ కోసం లైఫ్ సైజ్ వెర్షన్ ఆఫ్ పిక్షనరీ గేమ్‌ని దుబాయ్‌లోని పలు మాల్స్‌లో నిర్వహిస్తున్నారు. మజీద్ అల్ ఫత్తమ్‌లో సందర్శకులకు ఈ గేమ్ సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. ఈ గేమ్ సందర్భంగా ప్లేయర్స్ గీసే బొమ్మలకు బహుమతులు కూడా ఇవ్వనున్నారు. డ్రాయింగ్ అండ్ గెస్సింగ్ ఈ గేమ్‌లోని ఆసక్తికరమైన అంశం. మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్స్‌ఎ ట్ డేరా, మిర్దిఫ్, మైసెమ్, అల్ షిందగ తదితర చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ డ్రాయింగ్స్‌ని కలెక్ట్ చేసి, అందులో బెస్ట్ డ్రాయింగ్‌కి బహుమతినిస్తారు. ఈ గేమ్‌లో రెండు టీమ్స్ ఉంటాయి. ఒకటి ఆర్టిస్ట్, ఇంకొకటి గెస్సర్. నాలుగు టీమ్‌లు ఈ బోర్డ్‌లో ఒకేసారి ఆడటానికి వీలుంది. గెస్సర్, ఆర్టిస్ట్ గీసే బొమ్మని ఊహించాలి. అది కూడా 40 సెకెన్లలోపే. ఎవరైతే తొందరగా ఊహిస్తారో, వారే ఎక్కువ పాయింట్లను గెలుచుకోగలుగుతారు. రెండు రౌండ్ల తర్వాత ఎక్కువ పాయింట్లు గెలుచుకునే వారికి 500 దిర్హామ్‌ల విలువ చేసే మాల్ గిఫ్ట్ కార్డ్‌ని అందజేశారు. డైస్‌ని వేయడం ద్వారా కూడా ఇన్‌స్టంట్‌గా ప్రైజులు గెలుచుకునే అవకాశం ఉంది. 300 దిర్హామ్‌లకన్నా ఎక్కువ షాపింగ్ చేసేవారు గిఫ్ట్ కూపన్లను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







