చామ దుంపతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.!
- August 05, 2023
చామ గడ్డలు, చామ దుంపలు.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఈ కూరగాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చామ దుంపలో బీటా కెరోటిన్ అధికంగా వుంటుంది. ఇది రక్త పోటును కంట్రోల్‌లో వుంచుతుంది.
ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా వుంటుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలున్న వారు చామగడ్డలను తరచూ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, ఎముకలు ధృడంగా అవ్వడానికి చామ గడ్డలు చాలా తోడ్పడతాయ్. నీరసం, అలసట వంటి సాధారణ సమస్యలు దరి చేరకుండా వుంచడంలో చామ గడ్డలు మంచి పాత్ర వహిస్తాయ్.
చామ దుంపలతో పాటూ, ఆకులూ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయ్. ఆకుకూరల మాదిరి చామ దుంపల ఆకులను కూడా కూరల్లో వండుకుని తినొచ్చు. పకోడీ తదితర స్నాక్ ఐటెమ్స్ తయారు చేసుకొని తిన్నా మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







