ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం
- August 06, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌కు వెళ్లే సందర్శకులకు సాంస్కృతిక, విద్యా అనుభవాన్ని పెంపొందించడానికి ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం "దమక్ వాసిల్" నినాదంతో ఖరీఫ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం అన్ని వయసుల కుటుంబాలకు మరియు వ్యక్తులకు అనువైన గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యాన్ని పెట్టుకుంది. మ్యూజియం అనేది ఒమన్ సుల్తానేట్ వివిధ చారిత్రక యుగాలను అన్వేషించడానికి, మొదటి నివాసుల నుండి పునరుజ్జీవనోద్యమ కాలం వరకు సమాచారాన్ని ప్రదర్శించడంలో తాజా ఇంటరాక్టివ్ సాంకేతికతలను ఉపయోగించినట్లు ఏజ్ మ్యూజియం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!







