నేడే ఫ్రెండ్ షిప్ డే..
- August 06, 2023జీవితమనే ప్రయాణంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ప్రతి పరిచయం స్నేహానికి దారి తీస్తుంది. అయితే కొందరు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు. ఎవరితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. స్నేహ బంధానికి విలువ ఇస్తాం. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం. ఈసారి ఆగస్టు 6 అంటే నేడు ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే’. మీ దగ్గరలో ఉన్న స్నేహితుల్ని కలవండి. దూరాన ఉన్న స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండి. మీ స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.
తాజా వార్తలు
- పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్
- తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు
- Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!
- KD500లకు రెసిడెన్సీ విక్రయం..ఇద్దరు అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో 121% పెరిగిన టూర్ గైడ్ లైసెన్స్లు..!!
- అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!
- యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- డిస్నీల్యాండ్ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం