ఫుట్ పాత్ పై డ్రైవింగ్. వాహన డ్రైవర్ పై చర్యలు
- August 06, 2023
కువైట్: ఫుట్ పాత్ పై డ్రైవింగ్ చేస్తున్నట్లు చూపే వీడియో సోషల్ మీడియా సైట్లలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. వీడియో క్లిప్ లో కనిపించిన వాహన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక వాహన దారుడు ఉద్దేశపూర్వకంగా కాలిబాటపైకి ఎక్కి, మరొక వాహనాన్ని ఢీకొట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో వాహన డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు, వాహనాన్ని ట్రాఫిక్ డిటెన్షన్ గ్యారేజీకి తరలించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







