యూఏఈలో భారీ వర్షాలు. బీచ్‌లలో నైట్ స్విమ్మింగ్ బంద్
- August 07, 2023
యూఏఈ: ఎమిరేట్స్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బీచ్‌లలో రాత్రి స్విమ్మింగ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఎమిరేట్‌లో ఉన్న హెచ్చుతగ్గుల వాతావరణం నుండి రక్షణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నివాసితుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికార యంత్రాంగం ఒక ట్వీట్లో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







