బహ్రెయిన్‌లో 1902 నుండి రెండవ హాటెస్ట్ ‘జూలై’
- August 08, 2023
బహ్రెయిన్: 1902 నుండి బహ్రెయిన్‌లో జూలై 2023 అత్యంత వేడిగా ఉండే రెండవ జూలై నెలగా నిలిచిందని అని వాతావరణ డైరెక్టరేట్ నివేదించింది. నెల సగటు ఉష్ణోగ్రత 36.6°C, ఇది దీర్ఘకాలిక సాధారణం కంటే 1.5°C ఎక్కువ అని తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జూలై 31న అత్యధిక ఉష్ణోగ్రత 46.3°C నమోదైంది. జూలై 8 మరియు 11 తేదీల్లో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 31.3°C నమోదైంది. 1968లో అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక ఎండల తీవ్రత అధికంగాఉన్న రెండు జులై నెలలు అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుతో రికార్డుల్లో నమోదైనట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







