భారతీయ దర్శకుడు సిద్ధిక్ గుండెపోటుతో కన్నుమూత
- August 09, 2023
న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ దర్శకుడు సిద్ధిక్ మంగళవారం ఆగస్టు 8న కన్నుమూసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాత సోమవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు కాలేయ వ్యాధి, న్యుమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. 69 ఏళ్ల సిద్ధిక్ మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ బాడీగార్డ్ సూపర్ హిట్ అయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







