1,100 లోకల్ తయారీ మద్యం బాటిల్స్ సీజ్
- August 09, 2023
కువైట్: జహ్రా భద్రతా అధికారులు ఒక ఆసియా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వ్యాన్లో 1,100 పైగా స్థానికంగా తయారు చేసిన మద్యం సీసాలను సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అతను నడుపుతున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని అరెస్టు చేయగా వ్యాన్లో స్థానికంగా తయారైన 1,100 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







