గృహలక్ష్మి పథకం.. మరింత సమయం ఇవ్వాలంటున్న ప్రజలు
- August 10, 2023
హైదరాబాద్: సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజలకు సూచించింది. అయితే... ఈ పథకం దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళే చివరి రోజు కావడంతో.. మరింత సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









