ఎయిర్ ఇండియా మేకోవర్. కొత్త లోగో, డిజైన్ ఆవిష్కరణ
- August 11, 2023
యూఏఈ: ప్రైవేట్ ఇండియన్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ, డిజైన్‌ను గురువారం ఆవిష్కరించింది. టాటా గ్రూప్ క్యారియర్‌ను టేకోవర్ చేసి, ప్రైవేటీకరించిన ఒక సంవత్సరం తర్వాత మేకోవర్ వచ్చింది. ఆగస్ట్ 10న ఒక ట్వీట్లో ఎయిర్ ఇండియా తన న్యూ లుక్ ని వెల్లడించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రయాణికులు కొత్త డిజైన్లను చూడవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. తాజా డిజైన్‌లో ఎయిర్ ఇండియా పాత గుర్తులో భాగమైన ఐకానిక్ 'మహారాజా' కొత్త లుక్‌లో కనిపించనుంది. ఎయిర్ ఇండియా కొత్త లోగోను కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఆవిష్కరించారు. తమ కొత్త బ్రాండ్ ఎయిర్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా మార్చాలనే ఆశయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
Revealing the bold new look of Air India.
— Air India (@airindia) August 10, 2023
Our new livery and design features a palette of deep red, aubergine, gold highlights and a chakra-inspired pattern.
Travellers will begin to see the new logo and design starting December 2023.#FlyAI #NewAirIndia
*Aircraft shown are… pic.twitter.com/KHXbpp0sSJ
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









