ఎయిర్ కండీషనర్లతో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- August 11, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ కు చేరడంతో ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ 15,800 -16,100 మెగావాట్ల మధ్య ఉంది. ఇక స్థితిలో 17,000 మెగావాట్ల గరిష్ట స్థాయికి చేరుకున్న లోడ్ ఇండెక్స్ ఈ వారం తిరిగి స్థిరత్వానికి చేరుకుంది. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలతో లోడ్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపయోగించని ఎయిర్ కండీషనర్లను నియంత్రించాలని అధికారులు వినియోగదారులను కోరారు. ఎయిర్ కండీషనర్లు విద్యుత్ శక్తి మొత్తం వినియోగంలో 70% వరకు వినియోగించుకుంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







