ధోఫర్ లో జరిగే ఆసియా హాకీ కప్ క్వాలిఫై మ్యాచుల లోగో ఆవిష్కరణ
- August 11, 2023
మస్కట్: ఒమన్ హాకీ అసోసియేషన్ 2024లో మస్కట్‌లో జరిగే హాకీ ప్రపంచకప్‌కు జట్లను క్వాలిఫై చేసే 5-ఎ-సైడ్ ఆసియా కప్ (పురుష మరియు మహిళా అథ్లెట్ల కోసం) అధికారిక లోగోను విడుదల చేసింది.ఛాంపియన్‌షిప్‌లు ధోఫర్ గవర్నరేట్‌లో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 2 వరకు సుల్తాన్ ఖబూస్ యూత్ కాంప్లెక్స్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో జరుగుతాయి. క్వాలిఫై రౌండ్స్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
ఆసియా కప్‌లో 11 జట్లు పాల్గొంటాయి. అవి ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, జపాన్, కజకిస్తాన్, మలేషియా మరియు పాకిస్తాన్. మహిళల విభాగంలో తొమ్మిది జట్లు పాల్గొంటాయి. అవి ఒమన్, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, హాంకాంగ్, ఇండియా, ఇండోనేషియా, జపాన్, మలేషియా మరియు థాయ్‌లాండ్.ఈ సమావేశానికి ఒమన్ హాకీ అసోసియేషన్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ మర్వాన్ జుమా అల్ జుమా అధ్యక్షత వహించారు .
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







