అల్ దఖిలియాలో రోడ్డుప్రమాదం. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
- August 12, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) రక్షించి నిజ్వా ఆసుపత్రికి తరలించారు. కార్న్ అల్-ఆలం ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తరలించే ప్రక్రియను పోలీసు ఏవియేషన్ నిర్వహించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్టు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







