మత్తు పదార్థాలు కలిగి ఉన్న 12 మంది అరెస్టు
- August 13, 2023
కువైట్: స్థానికంగా మద్యం తయారీకి రెండు ఫ్యాక్టరీలు నడుపుతున్నారనే ఆరోపణలపై క్రిమినల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు తొమ్మిది మంది ఆసియన్లను అరెస్టు చేశారు. అదే విధంగా 206 మద్యం బాటిళ్లను కలిగిఉన్న ఇద్దరు వ్యక్తుల(ఆసియా, అరబ్ జాతీయులు)ను అరెస్టు చేశారు. అల్-అహ్మదీ గవర్నరేట్‌లోని సెక్యూరిటీ డైరెక్టరేట్ కూడా అల్-అహ్మదీ గవర్నరేట్‌లో స్థానికంగా తయారు చేసిన మత్తు పదార్థాలను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







