చాడ్ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన సుల్తాన్
- August 13, 2023
మస్కట్: తన దేశ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ చాడ్ ట్రాన్సిషనల్ మిలిటరీ కౌన్సిల్ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ మొహమ్మద్ ఇద్రిస్ డెబికి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అభినందనలు తెలియజేసారు. ఈ మేరకు ఓ కేబుల్ పంపారు. ఈ లేఖలో స్నేహపూర్వక చాడియన్ ప్రజలకు తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







