పాలస్తీనాలో సౌదీ మొదటి రాయబారిగా అల్-సుదైరి
- August 14, 2023
అమ్మాన్: పాలస్తీనాలో మొదటి రాయబారిని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ క్రమంలో పాలస్తీనాకు సౌదీ అరేబియా నియమించిన మొదటి రాయబారి నైఫ్ బిన్ బందర్ అల్-సుదైరి శనివారం పాలస్తీనా అధికారులకు తన ధ్రువపత్రాల లేఖను సమర్పించారు. జోర్డాన్‌లోని పాలస్తీనా రాయబార కార్యాలయంలో దౌత్య వ్యవహారాల కోసం అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సలహాదారు మజ్దీ అల్-ఖలిదీకి రాయబారి అల్-సుదైరీ ఆధారాల లేఖను అందజేశారు. త్వరలోనే పాలస్తీనా అధ్యక్షుడికి అసలు ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అల్-సుదైరి పాలస్తీనాలో సౌదీ అరేబియా నాన్-రెసిడెంట్ రాయబారిగా, జెరూసలేంలో కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తారు. అల్-సుదైరి అమ్మాన్‌కు సౌదీ రాయబారిగా కూడా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







