బహ్రెయిన్ లో సందడిగా సాగిన భారత స్వాతంత్ర్య వేడుకలు
- August 16, 2023
బహ్రెయిన్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిన్న జెండా ఎగురవేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఫ్‌లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు బహ్రెయిన్‌లోని భారత రాయబారి-నియమించిన హెచ్.ఇ. వినోద్ కె. జాకబ్, ఎంబసీ అధికారులు, అలాగే భారతీయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గడచిన 77 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వక్తలు వివరించారు. భవిష్యత్తు కోసం ఆశావాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఎంబసీ ఏర్పాటు చేసిన రిసెప్షన్‌తో వేడుకలు ముగిసాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







