కువైట్ లో బయటపడ్డ కోవిడ్ కొత్త వెరియంట్
- August 16, 2023
కువైట్: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కోవిడ్ కొత్త వెరియంట్ ను కువైట్‌లోనూ బయటపడ్డది. వైరస్ యొక్క ఉపసమితికి చెందిన COVID వేరియంట్ EG.5ని గుర్తించినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కాగా, పరివర్తన చెందిన దీనిని దాదాపు 50 దేశాలలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదిలా డండగా కోవిడ్ కొత్త వైరస్ ఆందోళన కలిగించేది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో నివారణ మార్గదర్శకాలకు అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







