అల్ దఖిలియాలోని ఈ రహదారిపై తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు
- August 16, 2023
మస్కట్: నిజ్వా, అల్ దఖిలియా గవర్నరేట్కు వెళ్లే వారి కోసం బిడ్బిడ్లోని రుసైల్ రోడ్లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రకటించారు. రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) ఆగస్ట్ 15 అర్ధరాత్రి తర్వాత జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సహకారంతో బిడ్బిడ్లోని రుసైల్ రోడ్లో (వాడి అల్-డబౌన్ ప్రాంతం) నిజ్వాకు వెళ్లే వారి కోసం తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రారంభించింది. రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







