6 నెలల్లో బహ్రెయిన్ కు 5.9 మిలియన్ల సందర్శకులు
- August 17, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ సందర్శకుల సంఖ్య ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 51% పెరిగి 3.9 మిలియన్ల నుండి 5.9 మిలియన్లకు చేరింది. BTEA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. నాసర్ అల్ ఖైదీ సమక్షంలో జరిగిన బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ బోర్డు సమావేశంలో పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ పాల్గొని మాట్లాడారు. 2022–2026 పర్యాటక వ్యూహంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో పురోగతిని అల్ సైరాఫీ ప్రశంసించారు. సమావేశంలో ప్యానెల్ జనవరి-జూన్ 2023 మధ్యకాలంలో తాజా ప్రధాన పర్యాటక సూచికలను సమీక్షించింది. 2022లో 5.8 మిలియన్ల సందర్శకల సంఖ్యతో పోల్చితే.. 2023 మొదటి అర్ధ భాగంలో సందర్శకుల సంఖ్య 54 శాతం పెరిగి 8.9 మిలియన్లకు చేరుకుందని తెలిపారు. మొత్తం ఇన్‌బౌండ్ టూరిజం ఆదాయాలు 2023 సంవత్సరం మొదటి అర్ధభాగంలో 48% పెరిగి BD924 మిలియన్లకు చేరాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి







