ట్రాఫిక్ అలెర్ట్ : కీలక రహదారిపై వేగ పరిమితి తగ్గింపు
- August 20, 2023
యూఏఈ: వర్షం కారణంగా ఎమిరేట్‌లోని కీలక రహదారిపై అబుధాబి పోలీసులు వేగపరిమితిని తగ్గించారు. Msaken మరియు Kuraa మధ్య అల్ ఐన్-దుబాయ్ రోడ్డులో వేగ పరిమితిని 120కిమీలకు తగ్గించినట్టు అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను అనుసరించాలని అబుధాబి పోలీసులు వాహనదారులకు పిలుపునిచ్చారు. మరోవైపు శనివారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులు డ్రైవర్లకు ఈ అలెర్ట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







