బహ్రెయిన్ లో 20 మంది ప్రవాసులు అరెస్ట్
- August 20, 2023
బహ్రెయిన్: ఒక ప్రైవేట్ నివాసంలో అక్రమంగా గ్యాంబ్లింగ్(జూదం) నిర్వహిస్తున్నందుకు/పాల్గొనందుకు 29 - 56 సంవత్సరాల వయస్సు గల 20 మంది వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితులందరూ ఆసియా జాతీయులని పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు కేసును రిఫర్ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకునేందుకు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ కు కేసును రిఫర్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







