చంద్రుడి పై కూలిన రష్యా లూనా-25 ప్రోబ్: రోస్కోస్మోస్
- August 21, 2023
యూఏఈ: 47 ఏళ్ల తర్వాత రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ మూన్ విఫలమైంది. చంద్రుడిపై పరిశోధనలకు రష్యా ప్రయోగించిన లూనా-25 అంతరిక్ష నౌక అదుపు తప్పి చంద్రుడిపై కూలిపోయింది. క్రాఫ్ట్‌ను శనివారం నాడు ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిన సమయంలో సమస్య ఏర్పడిందని, ఆ తర్వాత కొద్దిసేపటికే క్రాఫ్ట్‌తో సంబంధాలు తెగిపోయాయని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్, రోస్కోస్మోస్ తెలిపాయి.
1957లో స్పుత్నిక్ 1 శాటిలైట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 1961లో సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్ భూమిని కక్ష్యలోకి ప్రవేశపెట్టి రష్యా రికార్డులు సృష్టించింది. లియోనిడ్ బ్రెజ్నెవ్ క్రెమ్లిన్‌ను పాలించిన 1976లో లూనా-24 నుండి రష్యా చంద్రుని మిషన్‌ను చేపట్టిన అది కూడా అప్పట్లో విఫలమైంది. మరోవైపు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడిపై ల్యాండింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







