ప్రభుత్వ స్కూళ్లకు మారిన 20,000 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్
- August 23, 2023
యూఏఈ: దాదాపు 300,000 మంది విద్యార్థులు రెండు నెలల వేసవి విరామం తర్వాత ఆగస్టు 28న తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లనున్నారు. యూఏఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమీరి ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 20,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. దేశంలో విద్య అభివృద్ధికి యూఏఈ నాయకత్వం మద్దతు ఉందని, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించిన వివిధ ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







