రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఎమిరాతీ యువకులు మృతి
- August 23, 2023
యూఏఈ: అల్ ఐన్‌లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువ ఎమిరాతీలు మరణించినట్లు అబుధాబి పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల ఫోటోలను పోలీసులు షేర్ చేశారు. మరణించిన వారిలో ముగ్గురు ఇటీవలే హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఉండగా.. ఒకరు గ్రేడ్ 12 విద్యార్థి ఉన్నారు. అల్ ఐన్‌లోని సా' రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు వాహనాలు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక మూలాల నుండి వచ్చిన సమాచారాన్ని నమ్మాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని అధికారులు నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







