గ్లోబల్ మోడల్స్ పై చర్చించిన GCC విద్యాధికారులు
- August 24, 2023
సలాలా: GCC బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ బుధవారం సభ్య దేశాలలో విద్య గ్రౌండ్ రియాలిటీని చర్చించడానికి “అనలాగ్ బాడీస్ గాదరింగ్” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. GCC రాష్ట్రాలకు సంబంధించిన అరబ్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్‌లో సలహాదారు డా. అబ్దుల్ అజీజ్ అల్ రువైస్ మాట్లాడుతూ.. GCC విద్యా మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ల అధికారుల మధ్య బలమైన కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెకండరీ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఆధునిక విద్యా ప్రాజెక్టులు, కార్యక్రమాల గురించి చర్చించడానికి ఈ కార్యక్రమం అధికారులకు అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సాధారణ, సాంకేతిక మరియు వృత్తి విద్య, గత ఐదేళ్లలో విద్యకు ఎదురైన సవాళ్లు, ప్రపంచ విద్యా మోడల్స్ ను కవర్ చేసే వర్కింగ్ పేపర్లు ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







