'భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది': షేక్ మొహమ్మద్
- August 24, 2023
యూఏఈ: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం కావడంపై యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. " భారతదేశం చరిత్ర సృష్టిస్తూనే ఉంది" అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 మిషన్‌తో చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగో దేశంగా(అమెరా, రష్యా, చైనా) భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి సారా అల్ అమిరి, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) డైరెక్టర్ జనరల్ సేలం అల్ మర్రి లు కూడా భారత్ కు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







