మంత్రి షేక్ తలాల్‌తో మంత్రి మురళీధరన్ సమావేశం
- August 25, 2023
కువైట్: భారత విదేశాంగ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి, షేక్ తలాల్ ఖలీద్ అల్- అహ్మద్ అల్-సబాతో కువైట్‌లో సమావేశమయ్యారు. కువైట్‌లోని భారతీయ సమాజ సంక్షేమం, శ్రేయస్సుకు సంబంధించిన వివిధ విషయాలను షేక్ తలాల్‌తో మంత్రి చర్చించారు. కువైట్‌లో తన రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మురళీధరన్వాస్ బుధవారం కువైట్ చేరుకున్నారు. అంతకుముందు, భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. కువైట్ అధికారులతో అన్ని ముఖ్యమైన సమస్యలపై చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







