ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్. మూడు అవార్డులను గెలిచిన ఒమానీ సినిమా
- August 25, 2023
మస్కట్: ఒమానీ డాక్యుమెంటరీ చిత్రం "అల్ జిజ్" ఇటీవల భారతదేశంలోని డైమండ్ కట్ ఫెస్టివల్‌లో "ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రదర్శన" కోసం మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రాన్ని ఒమానీ ఫిల్మ్ సొసైటీ నిర్మించింది. ఈ సినిమాలో ఒమానీ ఎర్ర చక్కెర సాగు, తయారీ వృత్తితో ఒమానీకి ఉన్న సంబంధాన్ని చూపెట్టారు. దీంతోపాటుమానవ, ఆర్థిక మరియు సామాజిక అంశాలను అద్భుతంగా తెరకెక్కించింది. ఈ చిత్రాన్న నిజ్వా, బహ్లా, అల్ హమ్రా మరియు మనహ్‌తో సహా ఒమన్ సుల్తానేట్‌లోని అనేక విలాయత్‌లలో చిత్రీకరించారు. ఈ చిత్రం వివిధ అరబ్ మరియు అంతర్జాతీయ ఉత్సవాల్లో అనేక అవార్డులను గెలుచుకుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







