లేబర్ క్యాంపులో ఫర్నిచర్ వర్క్‌షాప్ సీజ్
- August 28, 2023
దోహా: అల్ మన్సౌరాలోని లేబర్ క్యాంపులో పనిచేస్తున్న ఒక వర్క్‌షాప్, గిడ్డంగిని దోహా మునిసిపాలిటీ సీజ్ చేసింది. కార్మికుల అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు నివాస ప్రాంతాలను కేటాయించారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని తెలిపారు. మునిసిపాలిటీ 2010 యొక్క చట్టం నెం. (15) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కుటుంబాలు నివసించే ప్రాంతాలలో వర్క్‌షాప్, గిడ్డంగులను నిర్వహించడంపై చట్టబద్ధంగా నిషేధం ఉందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







