శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు..
- August 29, 2023
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా అంత అప్రమత్తం అయ్యారు. సమాచారం అందుకున్న విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది.
విమానాశ్రయం అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయంలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







