విద్యార్థి మృతి పుకార్లను ఖండించిన ఈఎస్‌ఈ

- August 30, 2023 , by Maagulf
విద్యార్థి మృతి పుకార్లను ఖండించిన ఈఎస్‌ఈ

యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఈఎస్‌ఈ) బుధవారం ఒక మహిళా విద్యార్థిని మృతిపై వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. అకడామిక్ వైఫల్యం లేదా "విద్యా సంవత్సరం పునరావృతం" కారణంగా గుండెపోటుతో ఓ విద్యార్థి మరణించాడని కొన్ని వార్తలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com