బుర్జ్ అల్ సహ్వా వరకు రూట్ 6 పొడిగింపు
- September 01, 2023
మస్కట్: సెప్టెంబర్ 1వ తేదీ నుండి రూట్ 6 (అల్ ఖౌద్ - సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ) కార్యకలాపాలకు పొడిగిస్తున్నట్లు Mwasalat ప్రకటించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఒక ప్రకటనలో “మేము రూట్ 6 (అల్ ఖౌద్ - సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ)ని బుర్జ్ అల్ సహ్వా వరకు పొడిగించినట్లు మీకు తెలియజేయాలనుకుంటున్నాము. బస్సు ఇప్పుడు 2023 సెప్టెంబరు 1 నుండి మడాయిన్ (నాలెడ్జ్ ఒయాసిస్ మస్కట్) వద్ద నిలుస్తుంది." అని తెలియజేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







