పోలీస్‌పై హత్యాయత్నం: ఒకరికి జైలు
- May 19, 2016
2001లో నువైద్రాత్‌లో పోలీసులపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది సుప్రీం అపీల్ కోర్ట్. ఈ ఘటనలో మాస్కులు ధరించిన 150 మంది వ్యక్తులు పోలీసులపై ఫైర్ బాంబ్స్‌తో దాడికి దిగారు. అదృష్టవశాత్తూ ఈ దాడిలో పోలీసులు ఎవరూ మృతి చెందలేదు, ఎవరూ గాయపడలేదు. అల్లర్లకు పాల్పడటం, అక్రమంగా ఒకచోట గుమికూడడం, ఆస్తులు, ప్రాణాలకు హాని కల్పించేందుకు ప్రయత్నించడం, ఫైర్ బాంబ్స్ విసరడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 17 మందిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







