ఒమన్ వారసత్వాన్ని తెలిపే అస్వాద్ కోట..!
- September 04, 2023
షినాస్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ షినాస్‌లోని అస్వద్ కోట దాని పురావస్తు గుర్తింపుతో చరిత్రను మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఒమానీ వారసత్వాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని హెరిటేజ్, టూరిజం శాఖ డైరెక్టర్ హసన్ బిన్ సులైమాన్ అల్ జబ్రీ మాట్లాడుతూ.. షినాస్ విలాయత్‌లో అస్వాద్ కోట ఒక ముఖ్యమైన చారిత్రాత్మక కట్టడం అని అన్నారు. కోట పునరుద్ధరణ పనులు 2015లో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రధాన టవర్ కోట యొక్క పశ్చిమ భాగంలో ఉందని, మరొక టవర్ దాని ఆగ్నేయ వైపున ఉందని వివరించారు. ఇవి చరిత్రకు నిలువు కట్టాడాలుగా గుర్తింపు పొందాయన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కోటను మంత్రిత్వ శాఖ ఇటీవల పునరుద్ధరించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







